Vankaya Curry : అన్నం, బిర్యానీ, రోటీల్లోకి అదిరిపోయే వంకాయ కర్రీ.. తయారీ ఇలా..!
Vankaya Curry : మనం వంకాయలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. వంకాయలతో చేసే కూరలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వంకాయలతో చేసిన వంటకాలను ఇష్టంగా తింటారు. ఈ వంకాయలతో తరుచూ ఒకేరకం వంటకాలు కాకుండా కింద చెప్పిన విధంగా చేసే కర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. అన్నం, చపాతీ, పులావ్, బిర్యానీ వంటి వాటితో తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది….