Godhuma Ravva Kesari : గోధుమ రవ్వ కేసరి.. కమ్మగా, రుచిగా రావాలంటే ఇలా చేయాలి..!
Godhuma Ravva Kesari : మనం గోధుమరవ్వతో వివిధ రకాల తీపి వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. గోధుమ రవ్వతో చేసే తీపి వంటకాల్లో గోధుమ రవ్వ కేసరి కూడా ఒకటి. గోధుమ రవ్వతో చేసే ఈ కేసరి చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువగా ప్రసాదంగా దీనిని తయారు చేస్తూ ఉంటారు. చాలా మంది ఈ కేసరిని ఇష్టంగా తింటారు. దీనిని తయారు చేయడం చాలా తేలిక. 15 నుండి 20 నిమిషాల్లోనే దీనిని తయారు చేసుకోవచ్చు….