Chandrakala Sweet : షాపుల్లో లభించే చంద్రకళ స్వీట్.. ఇలా ఇంట్లోనే సులభంగా తయారు చేయవచ్చు..!
Chandrakala Sweet : మనకు స్వీట్ షాపుల్లో లభించే లభించే తీపి పదార్థాల్లో చంద్రకళ స్వీట్స్ కూడా ఒకటి. ఈ స్వీట్స్ చాలా రుచిగా ఉంటాయి. వీటిని కోవా పూరీ అని కూడా అంటారు. చాలా మంది ఈ స్వీట్స్ ను ఇష్టంగా తింటారు. స్వీట్ షాప్ స్టైల్ ఈ చంద్రకళ స్వీట్స్ ను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడం చాలా తేలిక. స్పెషల్ డేస్ లో, పండగలకు ఇలా ఇంట్లోనే…