Gobi Roast : కాలిఫ్లవర్‌ను ఇలా రోస్ట్ చేయండి.. మొత్తం ముక్కలన్నింటినీ తినేస్తారు..!
Gobi Roast : గోబి రోస్ట్.. క్యాలీప్లవర్ తో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో ఇది కూడా ఒకటి. డీప్ ఫ్రై లేకుండా చేసేఈ గోబి రోస్ట్ చాలా రుచిగా ఉంటుంది. అన్నం, చపాతీ వంటి వాటితో తినడానికి, సైడ్ డిష్ గా తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. దీనిని తయారు చేయడం చాలా సులభం. క్యాలీప్లవర్ తో తరుచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా కూడా తయారు చేసి తీసుకోవచ్చు. క్యాలీప్లవర్ తో రుచిగా…