1 KG Mysore Pak : 1 కిలో మైసూర్ పాక్.. పక్కా కొలతలతో ఇలా చేయండి..!
1 KG Mysore Pak : మనకు స్వీట్ షాపుల్లో లభించే తీపి వంటకాల్లో మైసూర్ పాక్ కూడా ఒకటి. మైసూర్ పాక్ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. అందరికి ఎంతో నచ్చే ఈ మైసూర్ పాక్ ను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా తేలిక. స్వీట్ షాపుల్లో లభించే విధంగా గుల్ల గుల్లగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత మెత్తగా ఉండే…