Instant Guntha Ponganalu : గుంత పొంగనాలను ఇన్‌స్టంట్‌గా ఇలా అప్పటికప్పుడు చేయండి.. ఎంతో బాగుంటాయి..!
Instant Guntha Ponganalu : మనం బొంబాయి రవ్వతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. అనేక రకాల అల్పాహారాలను, స్నాక్స్ ను తయారు చేస్తూ ఉంటాము. ఇలా రవ్వతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో గుంత పొంగనాలు కూడా ఒకటి. సాధారణంగా గుంత పొంగనాలను దోశ పిండితో తయారు చేస్తారు. కేవలం దోశపిండితో కాకుండా రవ్వతో కూడా ఈ పొంగనాలను తయారు చేసుకోవచ్చు. అలాగే వీటిని 10 నిమిషాల్లో అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. ఉదయం పూట ఏం…