Restaurant Style Egg Fried Rice : రెస్టారెంట్‌కు వెళ్లకుండానే అదే రుచితో ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్‌ను ఇలా చేసుకోవచ్చు..!
Restaurant Style Egg Fried Rice : మనకు రెస్టారెంట్ లో లభించే వివిధ రకాల రుచికరమైన ఫ్రైడ్ రైస్ లల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా ఒకటి. రెస్టారెంట్ లలో లభించే ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా రుచిగా ఉంటుంది. మరీ స్పైసీగా లేకుండా చూడడానికి చక్కగా ఎంతో రుచిగా ఈ ఫ్రైడ్ రైస్ ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ రెస్టారెంట్ స్టైల్ ఫ్రైడ్ రైస్ ను మనం ఇంట్లోనే…