Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Street Style Veg Noodles : ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌లో ల‌భించే వెజ్ నూడుల్స్‌.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవ‌చ్చు..!

D by D
December 4, 2023
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Street Style Veg Noodles : మ‌న‌కు సాయంత్రం స‌మ‌యంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లల్లో ల‌భించే వాటిల్లో వెజ్ నూడుల్స్ కూడా ఒక‌టి. వెజ్ నూడుల్స్ చాలా రుచిగా ఉంటాయి. తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటాయ‌ని చెప్ప‌వ‌చ్చు. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. స్నాక్స్ గా తీసుకోవ‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. ఇలా బ‌య‌ట ల‌భించే విధంగా ఈ నూడుల్స్ ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని త‌యారు చేసుకోవ‌డం చాలా తేలిక‌. స్నాక్స్ తినాల‌నిపించిన‌ప్పుడు అప్ప‌టిక‌ప్పుడు ఈ వెజ్ నూడుల్స్ ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. స్ట్రీట్ స్టైల్ వెజ్ నూడుల్స్ ను చాలా సుల‌భంగా ఇంట్లోనే ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

స్ట్రీట్ స్టైల్ వెజ్ నూడుల్స్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

నూడుల్స్ – 100 గ్రా., నూనె – 2 లేదా 3 టేబుల్ స్పూన్స్, చిన్న‌గా తరిగిన వెల్లుల్లి రెబ్బ‌లు – 4, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 1, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, క్యాబేజి తురుము – అర క‌ప్పు, త‌రిగిన క్యారెట్ – 1, త‌రిగిన క్యాప్సికం – 1, ఉప్పు – త‌గినంత‌, స్ప్రింగ్ ఆనియ‌న్స్ – అర క‌ప్పు, రెడ్ చిల్లీ సాస్- ఒక టేబుల్ స్పూన్, గ్రీన్ చిల్లీ సాస్ – ఒక టేబుల్ స్పూన్, ట‌మాట సాస్ – ఒక టేబుల్ స్పూన్, వెనిగ‌ర్ – ఒక టీ స్పూన్, సోయా సాస్ – ఒక టేబుల్ స్పూన్, మిరియాల పొడి – అర టీ స్పూన్.

Street Style Veg Noodles recipe in telugu make in this method
Street Style Veg Noodles

స్ట్రీట్ స్టైల్ వెజ్ నూడుల్స్ త‌యారీ విధానం..

ముందుగా గిన్నెలో నీటిని తీసుకోవాలి. ఇందులో ఉప్పు, 2 టీ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నీళ్లు మ‌రిగిన త‌రువాత నూడుల్స్ వేసి ఉడికించాలి. వీటిని 90 శాతం ఉడికించిన త‌రువాత వ‌డ‌క‌ట్టి వాటిపై చ‌ల్ల‌టి నీటిని పోసి ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత వెల్లుల్లి , ప‌చ్చిమిర్చి త‌రుగు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. త‌రువాత క్యాబేజి, క్యారెట్, క్యాప్సికం త‌రుగు వేసి వేయించాలి. వీటిని ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించిన త‌రువాత ఉప్పు, స్ప్రింగ్ ఆనియ‌న్స్ వేసి క‌ల‌పాలి.

వీటిని ఒక నిమిషం పాటు వేయించిన త‌రువాత మిరియాల పొడి త‌ప్ప మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసి క‌ల‌పాలి. త‌రువాత ఉడికించిన నూడుల్స్, మిరియాల పొడి వేసి క‌ల‌పాలి. అవ‌స‌ర‌మైతే కొద్దిగా కారం పొడిని చ‌ల్లుకుని అంతా క‌లిసేలా కలుపుకోవాలి. దీనిని మ‌రో నిమిషం పాటు క‌లుపుతూ వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే వెజ్ నూడుల్స్ త‌యార‌వుతాయి. వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా ఇంట్లోనే చాలాసుల‌భంగా స్ట్రీట్ స్టైల్ నూడుల్స్ ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు.

Tags: Street Style Veg Noodles
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Paneer Tikka : రెస్టారెంట్ల‌లో ల‌భించే ప‌నీర్ టిక్కా.. ఇలా చేస్తే టేస్టీగా ఉంటుంది..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.