Function Style Sambar : ఫంక్షన్లలో చేసే సాంబార్.. అదే రుచితో ఇంట్లోనే ఇలా చేసుకోండి..!
Function Style Sambar : మనకు ఫంక్షన్ లల్లో వడ్డించే వాటిలో సాంబార్ కూడా ఒకటి. అన్నంతో తినడానికి , టిపిన్స్ తో తినడానికి సాంబార్ చాలా చక్కగా ఉంటుంది. చాలా మంది సాంబార్ ను లొట్టలేసుకుంటూ తింటూ ఉంటారు.ఫంక్షన్ లల్లో చేసే విధంగా ఎంతో రుచిగా ఉండే ఈ సాంబార్ ను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేసుకోవడం చాలా సులభం. తరుచూ చేసే సాంబార్ కంటే కింద చెప్పిన విధంగా…