Oats Pongal : ఎంతో రుచికరమైన ఓట్స్ పొంగల్ తయారీ ఇలా.. ఆరోగ్యకరం కూడా..!
Oats Pongal : ఓట్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. బరువు తగ్గడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో, శరీరంలో కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో ఇలా అనేక రకాలుగా ఓట్స్ మనకు సహాయపడతాయి. ఓట్స్ తో మనం రకరకాల వంటకాలను తయారు చేసి తీసుకుంటూ ఉంటాము. మనం సులభంగా ఓట్స్ తో చేసుకోదగిన వంటకాల్లో ఓట్స్ పొంగల్ కూడా ఒకటి. ఓట్స్ పొంగల్ చాలా రుచిగా ఉంటుంది. అల్పాహారంగా…