Crispy Chicken Legs : నూనె పీల్చకుండా క్రిస్పీగా చికెన్ లెగ్స్‌ను ఇలా ఫ్రై చేయండి..!
Crispy Chicken Legs : మనం చికెన్ లెగ్ పీసెస్ తో కూడా వివిధ రకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. చికెన్ లెగ్ పీసెస్ తో చేసుకోదగిన వంటకాల్లో లెగ్ పీస్ ఫ్రై కూడా ఒకటి. కింద చెప్పినట్టుగా చేసే ఈ చికెన్ లెగ్ పీస్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా చాలా రుచిగా ఉంటాయి. వీకెండ్స్ లో,స్పెషల్ డేస్ లో ఇలా చికెన్ లెగ్ పీసెస్ తో ఫ్రై…