Ullipaya Dondakaya Vepudu : ఉల్లిపాయ దొండకాయ వేపుడు ఇలా చేయండి.. అన్నంలో పప్పుచారుతో తింటే సూపర్‌గా ఉంటుంది..!
Ullipaya Dondakaya Vepudu : ఉల్లిపాయ దొండకాయ వేపుడు.. దొండకాయలతో చేసే ఈ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. పప్పు, సాంబార్ వంటి వాటితో సైడ్ డిష్ గా తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. చాలా తక్కువ సమయంలో చాలా సులభంగా ఈ వేపుడును తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడానికి ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం కూడా ఉండదు. ఎంతో రుచిగా ఉండే ఈ ఉల్లిరపాయ దొండకాయవేపుడును…