Instant Pulihora Powder : ఇన్‌స్టంట్ పులిహోర పొడి.. దీన్ని ఇలా చేసి పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు పులిహోర చేసుకోవచ్చు..!
Instant Pulihora Powder : అన్నంతో చేసుకోదగిన రుచికరమైన రైస్ వెరైటీలల్లో పులిహోర కూడా ఒకటి. పులిహోర చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. నైవేధ్యంగా సమర్పించడంతో పాటు దీనిని అల్పాహారంగా కూడా తీసుకుంటూ ఉంటాము. అయితే చాలా మంది పులిహోరను తయారు చేసుకోవడం చాలా శ్రమతో కూడుకున్న పని చాలా సమయంతో కూడిన పని అని భావిస్తూ ఉంటారు. అలాంటి వారు ఇప్పుడు చెప్పే విధంగా పులిహోర పొడిని తయారు చేసి…