Vellulli Rasam : అన్నంలోకి ఎంతో కమ్మగా ఉండే వెల్లుల్లి రసం.. ఇలా చేయండి.. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది..!
Vellulli Rasam : చలికాలం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో అన్నే అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. ఈ కాలంలో శరీరంలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండడం చాలా అవసరం. లేదంటే మనం తరుచూ అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండేలా చేసుకోవాలి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాల్లో వెల్లుల్లి కూడా ఒకటి. దీనిని తీసుకోవడం వల్ల మనం అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది….