Cauliflower Nilva Pachadi : కాలిఫ్లవర్‌తో నిల్వ పచ్చడి ఇలా పెట్టండి.. ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది..!
Cauliflower Nilva Pachadi : మనం క్యాలీప్లవర్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వీటితో రకరకాల కూరలు, వేపుళ్లు తయారు చేసి తీసుకుంటూ ఉంటాము. క్యాలీప్లవర్ తో చేసే కూరలు చాలా రుచిగా ఉంటాయి. అయితే తరుచూ క్యాలీప్లవర్ తో కూరలే కాకుండా మనం పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. క్యాలీప్లవర్ తో చేసే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఇది చాలా కాలం పాటు నిల్వ కూడా ఉంటుంది. వేడి వేడి…