Crispy Chamagadda Vepudu : చామదుంపల వేపుడును క్రిస్పీగా ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!
Crispy Chamagadda Vepudu : మనం చామదుంపలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. చామదుంపలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని కూడా తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలి. వీటితో వేపుడు, కూర, పులుసు వంటి వాటిని తయారు చేస్తూ ఉంటారు. చామదుంపల వేపుడు చాలా రుచిగా ఉంటుంది. పప్పు, సాంబార్ వంటి వాటితో సైడ్ డిష్ గా తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. ఈ ఫ్రైను తయారు చేయడం చాలా సులభం….