Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home food

Rice Flour Snacks : బియ్యం పిండితో ఇలా ఎంతో రుచిగా వ‌డ‌ల‌ను చేసి తినండి.. ఎంతో బాగుంటాయి..!

D by D
November 16, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Rice Flour Snacks : మ‌నం బియ్యంపిండితో ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను తయారు చేస్తూ ఉంటాము. బియ్యంపిండితో చేసే చిరుతిళ్లు చాలా రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని చాలా సులభంగా త‌యారు చేసుకోవ‌చ్చు. బియ్యంపిండితో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన చిరుతిళ్ల‌ల్లో బియ్యంపిండి వ‌డ‌లు కూడా ఒక‌టి. బియ్యంపిండితో చేసే వ‌డ‌లు చాలా రుచిగా ఉంటాయి. పైన క్రిస్పీగా లోప‌ల మెత్త‌గా ఉండే ఈ వ‌డ‌లు తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటాయి. అలాగే ఇన్ స్టాంట్ గా వీటిని త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. బియ్యంపిండితో వ‌డ‌ల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

బియ్యం పిండి వ‌డ‌ల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

పొడుగ్గా త‌రిగిన ఉల్లిపాయ‌లు – 2, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, త‌రిగిన క‌రివేపాకు – ఒక రెమ్మ‌, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, ఉడికించిన స్వీట్ కార్న్ – 2 టేబుల్ స్పూన్స్, ఉడికించిన బ‌ఠాణీ – 2 టేబుల్ స్పూన్స్, బియ్యంపిండి – ముప్పావు క‌ప్పు, నూనె డీప్ ఫ్రైకు స‌రిప‌డా.

Rice Flour Snacks recipe in telugu make in this method
Rice Flour Snacks

బియ్యంపిండి వ‌డ‌ల త‌యారీ విధానం..

ముందుగా గిన్నెలో ఉల్లిపాయ ముక్క‌లు తీసుకోవాలి. త‌రువాత పిండి త‌ప్ప మిగిలిన ప‌దార్థాలు వేసి క‌ల‌పాలి. వీటిని చేత్తో బాగా క‌లిపిన త‌రువాత కొద్ది కొద్దిగా బియ్యంపిండి వేసి క‌ల‌పాలి. త‌రువాత కొద్దిగా నీటిని చ‌ల్లుకుని చ‌పాతీ పిండిలా క‌లుపుకోవాలి. త‌రువాత చేతుల‌కు నూనె రాసుకుంటూ కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని వ‌డ‌లాగా వ‌త్తుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా అన్నింటిని త‌యారు చేసుకున్న త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక వ‌డ‌ల‌ను వేసి వేయించాలి. వీటిని ఒక నిమిషం పాటు అలాగే ఉంచిన త‌రువాత అటూ ఇటూ క‌దుపుతూ ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బియ్యంపిండి వ‌డ‌లు త‌యార‌వుతాయి. వీటిని ట‌మాట కిచ‌ప్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి. స్నాక్స్ తినాల‌నిపించిన‌ప్పుడు అప్ప‌టిక‌ప్పుడు ఇలా బియ్యంపిండితో వ‌డ‌ల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

Tags: Rice Flour Snacks
Previous Post

Guddu Masala Kura : అన్నం, చ‌పాతీల్లోకి ఎంతో సూప‌ర్‌గా ఉండే గుడ్డు మ‌సాలా కూర‌..!

Next Post

Joint Pain : చ‌లికాలంలో కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయా.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

Related Posts

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025
ఆధ్యాత్మికం

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025
ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025
వినోదం

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025

POPULAR POSTS

చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
food

Paneer Mushroom Dum Biryani : ప‌నీర్‌, మ‌ష్రూమ్ ద‌మ్ బిర్యానీ.. ఇలా చేసి చూడండి.. ఎంతో బాగుంటుంది..!

by D
March 12, 2023

...

Read more
హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
September 26, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Shiva Darshan : నందికొమ్ముల నుంచి శివ‌లింగాన్ని ద‌ర్శిస్తారు.. ఎందుకంటే..?

by Admin
November 26, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

by Admin
September 23, 2025

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.