Rice Flour Snacks : బియ్యం పిండితో ఇలా ఎంతో రుచిగా వడలను చేసి తినండి.. ఎంతో బాగుంటాయి..!
Rice Flour Snacks : మనం బియ్యంపిండితో రకరకాల చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాము. బియ్యంపిండితో చేసే చిరుతిళ్లు చాలా రుచిగా ఉండడంతో పాటు వీటిని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. బియ్యంపిండితో చేసుకోదగిన రుచికరమైన చిరుతిళ్లల్లో బియ్యంపిండి వడలు కూడా ఒకటి. బియ్యంపిండితో చేసే వడలు చాలా రుచిగా ఉంటాయి. పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉండే ఈ వడలు తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటాయి. అలాగే ఇన్ స్టాంట్ గా వీటిని తయారు … Read more









