Nuvvulu Pallila Laddu : నువ్వులు, పల్లీలు కలిపి ఇలా లడ్డూలు చేసి తినండి.. ఎంతో రుచికరం, ఆరోగ్యకరం..!
Nuvvulu Pallila Laddu : రోజూ ఒక లడ్డూను తింటే చాలు ఎముకలు ధృడంగా తయారవుతాయి. ఎముకలకు తగినంత క్యాల్షియం లభిస్తుంది. ఎముకలకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి. పిల్లలకు వీటిని ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల చక్కగా ఉంటుంది. ఈ లడ్డూలను తీసుకోవడం వ్లల క్యాల్షియం లోపం తగ్గుతుంది. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. ఈ లడ్డూలను తయారు చేయడం కూడా చాలా సులభం. ఎముకలను ధృడంగా చేసి, క్యాల్షియం లోపాన్ని తగ్గించి, ఆరోగ్యానికి…