Mutton Dalcha : మటన్ దాల్చాను ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది.. అసలు రుచిని మరిచిపోరు..!
Mutton Dalcha : మటన్ దాల్చా.. దీనిని ముస్లింలు ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు. రంజాన్ మాసంలో దీనిని మరింత ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు. మటన్ దాల్చా చాలా రుచిగా ఉంటుంది. అన్నం, రోటీ, చపాతీ వంటి వాటిలోకి ఇది చాలా చక్కగా ఉంటుంది. ఒక్కసారి దీనిని రుచి చూసారంటే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. ఈ మటన్ దాల్చాను ఎవరైనా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. మొదటిసారి…