Village Style Tomato Green Chilli Chutney : విలేజ్ స్టైల్‌లో టమాటా పచ్చి మిర్చి పచ్చడి.. ఇలా చేసి అన్నంలో తింటే సూపర్‌గా ఉంటుంది..!
Village Style Tomato Green Chilli Chutney : మనం టమాటాలతో రకరకాల పచ్చళ్లను తయారు చేస్తూ ఉంటాము. టమాటాలతో చేసే పచ్చళ్లు చాలా రుచిగా ఉంటాయి. అందులో భాగంగా కింద చెప్పిన విధంగా తయారు చేసే పచ్చడి కూడా చాలారుచిగా ఉంటుంది. టమాటాలు, పచ్చిమిర్చి కలిపి చేసే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎక్కువగా గ్రామాల్లో తయారు చేస్తారు. అన్నంతో, అల్పాహారాలతో తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. ఈ పచ్చడిని తయారు…