Tribal Chicken : ఎంతో రుచిగా ఉండే ఆదివాసీ చికెన్.. ఇలా చేసుకోవచ్చు..!
Tribal Chicken : చికెన్ కర్రీని మనలో చాలా మంది ఇష్టంగా తింటారు. అన్నం, చపాతీ, రోటీ వంటి వాటితో తినడానికి ఈ కర్రీ చాలా చక్కగా ఉంటుంది. అలాగే ఈ కర్రీని వివిధ రకాలుగా తయారు చేస్తూ ఉంటారు. అందులో భాగంగా కింద చెప్పిన విధంగా తయారు చేసే ట్రైబల్ చికెన్ కూడా చాలా రుచిగా ఉంటుంది. గిరిజ ప్రాంతాల వారు ఎక్కువగా ఈ చికెన్ ను తయారు చేస్తూ ఉంటారు. మామిడిఆకులతో ఆవిరి మీద…