Vankaya Vellulli Karam : వంకాయ వెల్లుల్లి కారం ఇలా చేయండి.. అన్నంలో తింటుంటే సూపర్‌గా ఉంటుంది..!
Vankaya Vellulli Karam : వంకాయ ఉల్లికారం.. వంకాయలతో చేసే ఈ ఉల్లికారం చాలా రుచిగా ఉంటుంది. దీని రుచి గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటుంది ఈ ఉల్లికారం. వేడి వేడి అన్నంలో నెయ్యితో తింటే ఈ కారం చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి దీనిని రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. రుచితో పాటు వెన్నలా కరిగిపోయేలా ఉండే ఈ వంకాయ ఉల్లికారాన్ని ఎలా తయారు…