Zero Oil Chicken Fry : చుక్క నూనె లేకుండా చికెన్ ఫ్రై ఇలా చేయండి.. అన్నంలో తింటుంటే సూపర్‌గా ఉంటుంది..!
Zero Oil Chicken Fry : చికెన్ ఫ్రై.. చికెన్ తో వివిధ రకాల వంటకాల్లో ఇది కూడా ఒకటి. చికెన్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. దీనిని మనం తరుచూ ఇంట్లో కూడా తయారు చేస్తూ ఉంటాము.అయితే చికెన్ ఫ్రైను తయారు చేయడానికి ఎక్కువగా నూనె పడుతుందని మనందరికి తెలిసిందే. నూనె ఎక్కువగా వేయడం వల్లనే ముక్కలు చక్కగా వేగి రుచిగా ఉంటాయి. కానీ అస్సలు ఒక్క చుక్క…