Nookala Payasam : నోట్లో వేసుకోగానే కరిగిపోయే తియ్య తియ్యని నూకల పాయసం.. తయారీ ఇలా..!
Nookala Payasam : నూకల పాయసం.. బాస్మతీ బియ్యంతో చేసే ఈ పాయసం చాలా రుచిగా ఉంటుంది. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ దీనిని తినవచ్చు. ఈ పాయసాన్ని తినడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని పొందవచ్చు. తరుచూ చేసే పాయసం కంటే కింద చెప్పిన విధంగా తయారు చేసిన నూకల పాయసం చాలా రుచిగా ఉంటుంది. ఎంతో రుచిగా ఉండే నూకల పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి…..