Saggubiyyam Idli : ఇడ్లీ రవ్వ, సగ్గు బియ్యం కలిపి మెత్తని ఇడ్లీలను ఇలా చేసుకోండి.. ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా మొత్తం తింటారు..!
Saggubiyyam Idli : సగ్గుబియ్యం ఇడ్లీ.. సగ్గుబియ్యంతో చేసే ఈ ఇడ్లీలు చాలా రుచిగా, మెత్తగా ఉంటాయి. అల్పాహారం తయారు చేసుకోవడానికి సమయం తక్కువగా ఉన్నప్పుడు ఈ ఇడ్లీలను తయారు చేసి తీసుకోవచ్చు. వెరైటీగా తినాలనిపించినప్పుడు, ఏ టిఫిన్ చేయాలో తోచనప్పుడు ఇలా సగ్గుబియ్యంతో ఇడ్లీలను తయారు చేసి తీసుకోవచ్చు. వీటిని తయారు చేయడం చాలా సులభం. అప్పటికప్పుడు సగ్గుబియ్యంతో రుచికరమైన ఇడ్లీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. సగ్గుబియ్యం ఇడ్లీ తయారీకి కావల్సిన పదార్థాలు…..