Spring Rolls : బేకరీలలో లభించే స్ప్రింగ్ రోల్స్.. తయారీ ఇలా..!
Spring Rolls : స్ప్రింగ్ రోల్స్.. ఇవి మనకు ఎక్కువగా రెస్టారెంట్ లలో లభిస్తాయి. స్టాటర్ గా వీటిని తీసుకుంటూ ఉంటారు. స్ప్రింగ్ రోల్స్ చాలా రుచిగా ఉంటాయి. పైన క్రిస్పీగా లోపల రుచికరమైన స్టఫింగ్ తో ఈ రోల్స్ తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటాయి. ఈ స్ప్రింగ్ రోల్స్ ను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడం చాలా సులభం. పైన పొర చాలా పలుచగా వచ్చేలా ఈ స్ప్రింగ్…