Instant Maggi Egg Noodles : మ్యాగీ నూడుల్స్‌ను ఇన్‌స్టంట్‌గా ఇలా కోడిగుడ్లు వేసి చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!
Instant Maggi Egg Noodles : మనలో చాలా మంది మ్యాగీ నూడుల్స్ ను ఇష్టంగా తింటారు. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ వీటిని తింటారు. అల్పాహారంగా, స్నాక్స్ గా, లంచ్ బాక్స్ లోకి కూడా ఈ మ్యాగీ నూడుల్స్ ను తింటూ ఉంటారు. అలాగే ఈ నూడుల్స్ ను వారి వారి అభిరుచికి తగినట్టు వివిధ రుచుల్లో తయారు చేసి తీసుకుంటూ ఉంటారు. ఇలా సులభంగా తయారు చేసుకోదగిన మ్యాగీ వెరైటీలలో ఎగ్ మ్యాగీ…