Bellam Jilebi : బెల్లం జిలేబీలను అప్పటికప్పుడు ఇలా ఎంతో రుచిగా చేసుకోవచ్చు..!
Bellam Jilebi : మనలో చాలా మంది ఇష్టంగా తినే తీపి వంటకాల్లో జిలేబీలు కడా ఒకటి. జిలేబీలు చాలా రుచిగా, కమ్మగా ఉంటాయి. చాలా మందివీటిని ఇష్టంగా తింటారు. వీటిని ఎక్కువగా పంచదారతో తయారు చేస్తారు. అయితే మధ్యకాలంలో ఈ జిలేబీలను బెల్లంతో కూడా తయారు చేస్తున్నారు. బెల్లం జిలేబీలు కూడా చాలా రుచిగా ఉంటాయి. వీటిని కూడా మనం ఇంట్లో చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడం కూడా చాలా తేలిక….