Thene Mithayilu : ఒకప్పుడు మనం ఎంతో ఇష్టంగా తిన్న తేనె మిఠాయిలు.. ఇలా సులభంగా చేయవచ్చు..!
Thene Mithayilu : తేనె మిఠాయిలు.. పాతకాలంలో ఎక్కువగా లభించే తీపి వంటకాల్లో ఇది కూడా ఒకటి. ఒకప్పుడు చిన్న చిన్న దుకాణాల్లో ఇవి ఎక్కువగా లభించేవి. వీటిని మనలో చాలా మంది రుచి చూసే ఉంటారు. తేనె మిఠాయిలు నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత మృదువుగా, కమ్మగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ఈ తేనె మిఠాయిలను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడం చాలా సులభం….