Onion Cutlet : 10 నిమిషాల్లో ఇలా బియ్యం పిండితో స్నాక్స్ చేసి తినండి.. ఎంతో టేస్టీగా ఉంటాయి..!
Onion Cutlet : ఉల్లిపాయలను వంట్లలో వాడడంతో పాటు వీటితో మనం వివిధ రకాల చిరుతిళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాము. ఉల్లిపాయలతో చేసుకోదగిన రుచికరమైన చిరుతిళ్లల్లో ఆనియన్ కట్లెట్ కూడా ఒకటి. ఉల్లిపాయలు, బియ్యంపిండి కలిపి చేసే ఈ కట్లెట్ క్రిస్పీగా, చాలా రుచిగా ఉంటాయి. స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఇన్ స్టాంట్ గా ఈ కట్లెట్ లను తయారు చేసుకుని తినవచ్చు. కేవలం 10 నిమిషాల్లోనే ఈ కట్లెట్ లను తయారు చేసుకోవచ్చు. ఇన్ స్టాంట్…