Banana Bobbatlu : అరటి పండ్లతో బొబ్బట్లు.. ఇలా 10 నిమిషాల్లో టేస్టీగా చేయవచ్చు..!
Banana Bobbatlu : మనం వంటింట్లో ఎక్కువగా తయారు చేసే తీపి వంటకాల్లో బొబ్బట్లు కూడా ఒకటి. బొబ్బట్లు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అలాగే మనం మన రుచికి తగినట్టు వివిధ రుచుల్లో ఈ బొబ్బట్లను తయారు చేస్తూ ఉంటాము. మనం సులభంగా తయారు చేసుకోగలిగిన వెరైటీ బొబ్బట్లలల్లో అరటిపండు బొబ్బట్లు కూడా ఒకటి. అరటిపండుతో చేసే ఈ బొబ్బట్లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని తీసుకోవడం వల్ల…