Paneer Bhurji : పనీర్ భుర్జీని ఇలా చేస్తే.. లొట్టలేసుకుంటూ మొత్తం తినేస్తారు..!
Paneer Bhurji : మనం పనీర్ ను కూడా ఆహారంగా తీసుకుంటూఉంటాము. పనీర్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎముకలను దృడంగా చేయడంలో, శరీరానికి కావల్సిన ప్రోటీన్ ను అందించడంలో ఇలా అనేక రకాలుగా పనీర్ మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పనీర్ తో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. పనీర్ తో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో పనీర్ బుర్జీ కూడా ఒకటి. ఇది మనకు ఎక్కువగా ధాబాలల్లో లభిస్తుంది. చపాతీ, రోటీ వంటి…