Street Style Aloo Chips : షాపుల్లో లభించే విధంగా ఆలు చిప్స్‌ను ఇలా చేయండి.. రుచిగా కరకరలాడుతూ వస్తాయి..!
Street Style Aloo Chips : బంగాళాదుంపలతో చేసుకోదగిన రుచికరమైన చిరుతిళ్లల్లో ఆలూ చిప్స్ కూడా ఒకటి. ఆలూ చిప్స్ చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. పిల్లలైతే మరింత ఇష్టంగా తింటారు. స్నాక్స్ గా తీసుకోవడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. సాధారణంగా ఈ చిప్స్ ను మనం బయట నుండి కొనుగోలు చేసి తీసుకుంటూ ఉంటాము. కానీ బయట కొనే పనిలేకుండా పొటాటో చిప్స్ ను అదే రుచితో అంతే…