Lapsi : స్వీట్ తినాలనిపిస్తే గోధుమరవ్వతో ఇలా తయారు చేసి తినండి.. ఎంతో బాగుంటుంది..!
Lapsi : లాప్సి.. గోధుమరవ్వతో చేసే ఈ తీపి వంటకం చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువగా దీనిని మహారాష్ట్రలో తయారు చేస్తూ ఉంటారు. సూర్య భగవానుడికి నేవైధ్యంగా ఈ లాప్సిని సమర్పిస్తూ ఉంటారు. లాప్సి చాలా రుచిగా ఉంటుంది. నైవేధ్యంగానే కాకుండా తీపి తినాలనిపించినప్పుడు కూడా దీనిని తయారు చేసుకుని తినవచ్చు. లాప్సిని తయారు చేయడం చాలా తేలిక. అప్పటికప్పుడు దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. రుచితో పాటు ఆరోగ్యాన్ని, బలాన్ని అందించే మహారాష్ట్ర వంటకమైన లాప్సిని…