వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టం. పెళ్లికి ముందు ఏ విధంగా జీవించినా కానీ వివాహం తర్వాత మాత్రం ప్రతి ఒక్కరి జీవితం…
ఏ మాత్రం సమస్య వచ్చినా తలనొప్పి మొదలవుతుంది. ఒకసారి అన్నీ బాగున్నా తిండి కారణంగా కూడా తలనొప్పి వస్తుంది. ఆ సమయంలో అబ్బా.. అంటూ తల పట్టుకుంటాం.…
రోజూ గుప్పుడు డ్రైఫ్రూట్స్ తింటే ఆరోగ్యంగా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతారు అందులో బాదంపప్పు కూడా ఒకటి. బాదంనూనె సేవించడం వల్ల కలిగే లాభాలేంటో ఓసారి తెలుసుకుందాం.…
వయ్సస్సు 40 దాటిందంటే చాలా మంది తాము పెద్దవాళ్లమవుతున్నామని ఫీలవుతారు. ఆ వయస్సు దాచుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇంకా కుర్రాళ్లలాగానే బిల్డప్ ఇవ్వాలనుకుంటారు. అయితే అందుకు కొన్ని చిట్కాలు…
ఇంట్లో నచ్చిన విధంగా ముఖానికి మేకప్, హైర్‌ైస్టెల్‌తో ఇంటి నుంచి బయలుదేరుతాం. ఆఫీసుకు వచ్చేసరికి మేకప్ ఏమోగాని జుట్టు మాత్రం అసలు దువ్వుకున్నామా లేదా అన్న సందేహం…
అసలే రోజురోజుకు బరువు పెరుగున్నారని జిమ్‌లో వర్కౌట్స్‌తో బిజీగా గడిపేస్తుంటారు. నెలంతా కష్టపడి ఆ ఐదురోజులు మాత్రం విశ్రాంతి తీసుకోవచ్చులే అనుకుంటారు. ఆ పొరపాటే చేయొద్దంటున్నారు జిమ్…
కళ్ల కింద చర్మం చాలా పల్చగా, సున్నితంగా ఉంటుంది. అందుకనే కళ్లను కంటికి రెప్పలా కాపాడుకోవాలంటారు. చాలామందికి కళ్లకింద వాపు ఉంటుంది. కొంచెం ఉంటే చూసేందుకు అందంగా…
ఇంట్లో, బయట ఎలా ఉన్నా ఆఫీసుకు వచ్చేసరికి అబ్బా ఉక్కపోస్తుందని ఏసీ వేయండంటూ హల్‌చల్ చేస్తుంటారు. తక్కువ ఉష్ణోగ్రత పెట్టి పక్కనవారికి ఇబ్బంది కలిగిస్తుంటారు కొంతమంది. ఏసీ…
మద్యపానం ఆరోగ్యానికి హానికరం… అయితే దీనికి కొన్ని సవరణలు చేస్తూ మద్యం కూడా ఆరోగ్యానికి మేలే చేస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.. అయితే మళ్లీ మితంగా సేవిస్తేనే…
రోజుకు మూడు పూటలు అన్నం తిన్నట్టుగా రోజూ ఓ పెగ్ మందు తాగి ఊరుకుంటారా? ఊరుకోరు. లెక్కలేసుకొని మందు తాగలేరు. అదే ఇప్పుడు అతి పెద్ద సమస్య.…