వివాహం ఏ వయసులో చేసుకుంటే మంచిది..డా:సమరం ఏమంటున్నారంటే..?
వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టం. పెళ్లికి ముందు ఏ విధంగా జీవించినా కానీ వివాహం తర్వాత మాత్రం ప్రతి ఒక్కరి జీవితం మారిపోతుంది. తమ పిల్లలు ఎదుగుతున్నారు అంటే తల్లిదండ్రులు పెళ్లి చేయాలని ఆలోచిస్తారు. ఇందులో అమ్మాయిలకు అయితే ఇంకా తొందర పడతారు తల్లిదండ్రులు. అమ్మాయిల విషయంలో తల్లిదండ్రులు ఆచితూచి నిర్ణయం తీసుకుంటారు. 20 సంవత్సరాలు దాటాయి అంటే చాలు భారతదేశంలో మూడు ముళ్ళు పడాల్సిందే. ఈ విషయంలో అబ్బాయిలకు కాస్త…