టీ తాగితే అలా అవుతారనేది పచ్చి అబద్దం…!
టీ’ అసలు ఉదయం లేవడం లేవడమే కొందరికి దీనితోనే జీవితం ప్రారంభమవుతుంది. రోజులో గంటకు ఒకసారి టీ తాగే ప్రబుద్దులు కూడా ఉన్నారు. వద్దు అంటే ఫీల్ అవుతారు. ఎవరి ఇష్టం వాళ్ళది అనుకోండి. అయితే టీ తాగడం వలన ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో నష్టాలు కూడా అన్నే ఉన్నాయి. ఏదైనా పరిమితంగా చేస్తే తప్పు లేదు గాని అతిగా చేస్తేనే లేనిపోని సమస్యలు అన్ని వస్తు ఉంటాయి. టీ తాగడం వలన కొందరికి ఒక అపోహ…