వెల్లుల్లిని ఇలా మాత్రం తినకండి.. ఎందుకంటే..?
సాధారణంగా వెల్లుల్లి తెలియన వారు.. రుచి చూడని వారు ఉండరేమో. వెల్లుల్లి వాసన డిఫరెంట్‌గా ఉంటుంది. అందువల్ల ఇది కూరలకు ప్రత్యేక రుచిని ఇస్తుంది. సహజంగా వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిదా? కాదా? అందరినీ వేధించే ప్రశ్న. పరగడుపునే వెల్లుల్లి తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఎప్పటికప్పుడు పరిశోధనలు రుజువు చేస్తూనే ఉన్నాయి. వెల్లుల్లిలో అధిక మొత్తంలో రసాయనాలు ఉన్నాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించేందుకు తోడ్పడుతాయని పరిశోధనలు చెబుతున్నారు. అయితే ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ఉన్నప్పటికీ…..