Papaya Seeds : పరగడుపున బొప్పాయి విత్తనాలను తింటే..?
Papaya Seeds : బొప్పాయి పండ్లలో మనకు ఆరోగ్యకర ప్రయోజనాలనిచ్చే ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. వాటిలో మన శరీరానికి పనికొచ్చే ఎన్నో కీలక పోషకాలు కూడా ఉంటాయి. అవి మనకు కలిగే పలు అనారోగ్య సమస్యలను నయం చేస్తాయి. శరీర నిర్మాణానికి దోహదం చేస్తాయి. అయితే కేవలం బొప్పాయి పండు మాత్రమే కాదు, దాని విత్తనాలు కూడా మనకు ఉపయోగకరమే. అవును, మీరు విన్నది నిజమే. చాలా మందికి ఈ విషయం తెలియదు. నిజానికి బొప్పాయి…