పిల్లలకు చద్ది అన్నం పెట్టవద్దు..!
చిన్న పిల్లల ఆరోగ్యం చాలా సున్నితంగా ఉంటుందనేది అందరికి తెలిసిన విషయమే. జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. వారికి అరుగుదల అనేది చాలా తక్కువ కాబట్టి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తేడా వస్తే వాళ్ళ ప్రాణానికే ప్రమాదం అంటున్నారు వైద్యులు. అసలు పిల్లలకు ఆహారం పెట్టే సమయంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారం పెట్టే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవడం అనేది కచ్చితంగా చెయ్యాలి. అలాగే పిల్లలకు ఆహారం పెట్టేటప్పుడు హడావిడిగా…