విటమిన్ సి ఉన్న ఈ ఆహారాలను రోజూ తినాల్సిందే.. ఎందుకంటే..?
మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాల్లో విటమిన్ సి కూడా ఒకటి. విటమిన్ సి ఉన్న ఆహారాలను నిత్యం తీసుకుంటే తద్వారా మన శరీరానికి విటమిన్ సి అందుతుంది. దీంతో గాయాలు త్వరగా మానుతాయి. ఎముకలు దృఢంగా మారుతాయి. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే పలు ఇతర ఆరోగ్యకర ప్రయోజనాలు కూడా మనకు విటమిన్ సి వల్ల కలుగుతాయి. అయితే విటమిన్ సి ఉన్న ఆహారాలను రోజూ తీసుకుంటేనే దాంతో మనకు లాభం ఉంటుంది….