రోజురోజుకు బొజ్జ పెరుగుతుందా? అయితే ఇవి తినాల్సిందే..
ప్రస్తుతకాలంలో ఆఫీసులో కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే ఉద్యోగులందరికీ బొజ్జ(పొట్ట) పెరగడం చూస్తూనే ఉన్నాం. కూర్చుని పనిచేసేవారికి ఇదంతా కామన్ అని వదిలేస్తాం. అలా వదిలేసుకుంటే బొజ్జపెరుగుతుందని బాధపడకూడదు. లేదు తగ్గించుకోవాలనుకునేవారికి పైనాపిల్ (అనాసపండు) పండే చక్కని పరిష్కారం చూపుతుంది. విటిమిన్ ఏ, బి, సిలు దాగి ఉన్న ఏకైక పండు పైనాపిల్ అని చెప్పవచ్చు. దీన్ని గనుక క్రమం తప్పకుండా 40 రోజులు తింటే బొజ్జ చూద్దామన్నా కనిపించదు. దీంతోపాటు ముఖం కూడా కాంతివంతంగా కనిపిస్తుంది….