ఇలా చేస్తే దెబ్బకు పొట్ట తగ్గుతుంది…!
చాలా మందికి పొట్ట పెరగడం అనేది అతిపెద్ద సమస్య. ఆ సమస్యను అధిగమించడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఆ డైట్ ఈ డైట్ అంటూ నరక యాతన పడతారు. పొట్ట ఉంటే చాలా సమస్యలు వస్తాయి అనేది వాస్తవ౦. లేవలేరు కూర్చోలేరు అనేది తెలిసిందే. ఇందుకోసం కొంత మంది జిమ్ కూడా చేస్తూ ఉంటారు. మరికొందరు ఆహార నియమాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. అయినా సరే ఫలితం మాత్రం చాలా తక్కువగా ఉంటుంది అనేది వాస్తవం….