పుచ్చకాయలను రోజూ తింటున్నారా.. లేదా.. తినకపోతే మీకే నష్టం..!
జనవరి నెల ముగింపునకు వచ్చిందో లేదో ఎండలు అప్పుడే దంచి కొడుతున్నాయి. దీంతో అందరూ ఇప్పటి నుంచే చల్లని మార్గాల వైపు చూస్తున్నారు. చల్లదనం కావాలంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది పుచ్చకాయ మాత్రమే. పుచ్చకాయను తింటే శరీరం చల్ల బడడం మాత్రమే కాదు అనేక పోషకాలు, శక్తి కూడా లభిస్తాయి. ఒక పుచ్చకాయను తినడం వల్ల దాదాపుగా 16 క్యాలరీల శక్తి లభిస్తుంది. అలాగే ప్రోటీన్లు, కార్బొహైడ్రేట్లు, ఫైబర్, సోడియం, పొటాషియం వంటి పోషకాలు కూడా…