7 రోజులు పరగడుపున కొబ్బరి నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా.? ఈ 12 లాభాలు తెలుస్తే తప్పక ట్రై చేస్తారు.!

కొబ్బ‌రినీళ్ల‌లో ఎలాంటి ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు దాగి ఉంటాయో అంద‌రికీ తెలిసిందే. చాలా మంది కొబ్బ‌రి నీళ్ల‌ను కేవ‌లం ఎండాకాలం మాత్ర‌మే దాహం తీర్చుకోవ‌డం కోసం, శ‌క్తి కోసం తాగుతారు. కానీ నిజానికి ఈ నీళ్ల‌ను ఏ కాలంలో అయినా తాగ‌వ‌చ్చు. ఎప్పుడు తాగినా మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు న‌య‌మ‌వుతాయి. ఈ క్ర‌మంలోనే నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున ఒక గ్లాస్ కొబ్బ‌రి నీళ్ల‌ను తాగితే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. రోజూ…

Read More

శాకాహారం తినడం వల్ల గుండెకు ఎంత మేలో తెలుసా..?

ప్రస్తుత కాలంలో చాలా చిన్న వయసులోనే గుండెకు సంబంధించిన వ్యాధులు వచ్చి చాలా మంది మరణించిన సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం.. దీనికి ప్రధాన కారణం మనం తీసుకునే ఆహారం అని చాలా మంది ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. మరి మన గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఒకసారి చూద్దాం.. సాధారణంగా గుండెజబ్బుల నుంచి మనం బయటపడాలంటే శాకాహారమే తినడం మేలు అని అంటున్నారు. శాకాహారంలో అధికశాతం ఫైబర్, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. అలాగే…

Read More

కొత్తిమీర వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా..!

కొత్తిమీర ఆకుల‌ను అన్ని రకాల కూరల్లో వాడతారు. ముఖ్యంగా శాకాహార కూరల్లో కంటే మాంసాహార కూరల్లో ఎక్కువ వాడతారు. కొత్తిమీర నుండి వచ్చే గింజలనే ధనియాలు అంటారు. వీటి ఉపయోగం కూడా విరివిగానే ఉంటుంది. ధనియాల పొడిని ఇతర మసాలా దినుసులతో కలిపి కూరల్లో వాడుతారు. కొత్తిమీరలో అనేక పోషకాలు ఉన్నాయి. దీని ఆకుల్లో, కాడల్లో పీచు పదార్ధాలు, విటమిన్లు, అధికంగా ఉన్నాయి. క్యాలరీలు తక్కువ. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల చెడు కొలెస్ట్రాల్ ను…

Read More

రోజూ 10 గ్రాముల మెంతుల‌తో డ‌యాబెటిస్‌కు చెక్‌..!

భార‌తీయులు వాడే వంటింటి పోపు దినుసుల్లో మెంతులు కూడా ఒక‌టి. మెంతుల‌ను అనేక ర‌కాల వంటల్లో వేస్తుంటారు. వీటితో ఆయా వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. అయితే మెంతులు కేవ‌లం రుచికే కాదు, ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాల‌ను అందించ‌డంలో కూడా ఎంత‌గానో మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ముఖ్యంగా వీటితో టైప్ 2 డ‌యాబెటిస్‌ను చాలా స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొన‌వ‌చ్చ‌ని సైంటిస్టులు చేప‌ట్టిన తాజా అధ్య‌య‌నాల్లో తెలిసింది. నిత్యం 10 గ్రాముల మెంతుల పొడిని తీసుకుంటే ర‌క్తంలోని గ్లూకోజ్ స్థాయిల‌ను త‌గ్గించుకోవ‌చ్చ‌ని,…

Read More

గుర‌క స‌మ‌స్య‌ను పోగొట్టుకునేందుకు ప‌వ‌ర్‌ఫుల్ టిప్స్‌

నిద్ర పోయేట‌ప్పుడు చాలా మందికి గుర‌క వ‌స్తుంటుంది. అయితే గుర‌క పెట్టేవారికి ఏమీ అనిపించ‌దు, తెలియ‌దు. కానీ వారి ప‌క్కన పడుకునే వారికి మాత్రం అది బాగా ఇబ్బందిగా అనిపిస్తుంది. అస్స‌లు నిద్ర ప‌ట్ట‌దు. ఈ క్రమంలో గుర‌క స‌మ‌స్య ఉన్న‌వారు కింద సూచించిన విధంగా ప‌లు టిప్స్ పాటిస్తే చాలు, దాంతో గుర‌క సమస్య నుంచి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు చూద్దామా..! ఇంట్లో పొడి వాతావ‌ర‌ణం ఉన్నా అది గుర‌కకు దారి…

Read More

ఆవాలే కదా అని ఏరేస్తున్నారా…? ఎన్ని ఉపయోగాలో తెలుసా..?

ఆవాల‌ గురించి పెద్దగా పరిచయం అక్కరలేదు. ఎందుకంటే నిత్యం మనం అందరం వంటల్లో వాడే ముఖ్యమైన తాలింపు దినుసు. వేడి నూనెలో ఆవాలు వెయ్యగానే చిటపట మని శబ్దం, వాటి నుంచి వచ్చే కమ్మని వాసన ఎవరికి తెలియనిది కాదు. అయితే ఆవాల వల్ల రుచి, వాసన మాత్రమే కాదు బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు ఆవాలు వంటింటి ఔషధంగా పనిచేస్తాయి. వాటిలో కొన్ని తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో కీళ్ల…

Read More

పండ్లు తినడానికి కష్టపడుతున్నారా.. అయితే ఇలా చేయండి..

పండ్లు, కూరగాయలు తింటే ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. సరే అని తినడం మొదలుపెడదాం. ఒకటి రెండు రోజులు బాగా పాటిస్తాం. ఏం చేస్తాం బోర్‌ కొడుతుంది. ఈ ఒక్కరోజే కదా అని మానేస్తాం. తర్వాతి రోజు కూడా అలానే అవుతుంది. ఇంకేముంది కథ మళ్లీ మొదటికి వస్తుంది. పిల్లలు అడగరు. పెద్దలు పండ్లు కోసి పెట్టడం మర్చిపోతుంటారు. ఈ కథ అందరి ఇంట్లో జరిగేదే. అయితే ఇందుకు ఓ పరిష్కారం కూడా ఉంది. అసలు పండ్లు…

Read More

కాటుక పెట్టుకోవడం వల్ల.. ఆరోగ్యానికి ఇన్ని లాభాలున్నాయా..!

కాటుక పెట్టుకోవడం అనేది మన పూర్వ కాలం నుంచి వస్తున్నటువంటి ఒక సంప్రదాయం. అయితే పుట్టిన పిల్లలు, కొంతమంది యువతులు కూడా కళ్ళకు కాటుక పెట్టుకుంటారు. అదే పూర్వకాలం నుంచి పెద్దలు కాటుక అనేది పుట్టిన పిల్లలకు ఎందుకు పెడతారో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు కానీ, ఆ కాటుక వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం.. స్త్రీలకు ఐదోతనం గా సూచించే సుమంగళ ద్రవ్యాలలో కాటుక ఒకటి. ఇది కళ్లకు రాసుకోవడం…

Read More

ఈ విష‌యం తెలిస్తే ఇక‌పై మీరు ప్లాస్టిక్ వ‌స్తువుల‌నే వాడ‌రు..!

మన నిత్య జీవితంలో ప్లాస్టిక్ వాడకం ఒక భాగమైంది. కానీ దాని వల్ల పర్యావరణం లో జరిగే నష్టాలు గురించి కనీస అవగాహన కూడా మనకు ఉండటం లేదు. ప్లాస్టిక్ వస్తువులు చూడటానికి చక్కగా ఆకర్షణీయంగా కనబడతాయి. కానీ ప్లాస్టిక్ అత్యంత ప్రమాదకరమైనది అని 1930 సంవత్సరంలోనే ఈ సత్యం బయట పడింది. ఒక ప్లాస్టిక్ వస్తువు భూమిలో కరగటానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. రోజూ రోజుకి పెరిగిపోతున్న ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టడానికి 1999 సంవ‌త్స‌రంలోనే…

Read More

బెల్లం వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా..!

మన భారత దేశం లో ఏ పని ప్రారంభించిన నోరు తీపి చేసు కుంటారు. ఎందుకంటే ఆ పని కూడా ఏ ఆటంకాలు లేకుండా సకల శుభాలు కలిగించే విధంగా ఉండాలని ఆశిస్తూ బెల్లం తో నోరు తీపి చేసుకుంటారు. బెల్లం వాడకం అనేది భారతీయుల జీవన విధానం లో ఒక భాగం. నిత్యం వంటలు, చిరుతిళ్ళు, ఆరోగ్యం, నైవేద్యాలు,పెళ్లిళ్లు, పేరంటాలు మొత్తం అన్ని చోట్లా బెల్లానికి ఉన్న ప్రాధాన్యత ఇంత అని చెప్పలేము. మన దేశంలో…

Read More