కంటి చూపు పెరగాలా.. వీటిని తినండి..!
కళ్లు మనకు ప్రపంచాన్ని చూపిస్తాయి. కళ్లు లేకపోతే ఆ జీవితం ఎలా ఉంటుందో అది అనుభవించే వారికి తప్ప ఇతరులకు ఆ సమస్య గురించి తెలియదు. అందుకని ప్రతి ఒక్కరు తమ కంటి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. కంటి సంరక్షణకు తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అయితే ప్రస్తుత తరుణంలో అనేక మంది కంటి సమస్యల బారిన పడుతున్నారు. కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్ తెరలను గంటల తరబడి రెప్ప వేయకుండా వీక్షిస్తుండడం, రాత్రి పూట అధిక సమయం పాటు…