పళ్ళు పచ్చగా ఉన్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి…!
పదిమందితో నవ్వుతూ మాట్లాడితే అందరు గౌరవిస్తారు. ఎప్పుడు నవ్వుతూ ఉండే వారి లో ఆరోగ్యం కూడా బాగుంటుంది. పదిమందితో నవ్వుతు మాట్లాడితే సత్సంబంధాలు పెరుగుతాయి. అందుకే మనిషి నవ్వుతు మాట్లాడాలి. కాని కొందరు నవ్వుని ఆపుకోవడానికి ప్రయత్నిస్తారు. దానికి కారణం పచ్చ రంగులోకి మారిన పళ్ళే. ఈ సమస్యను ఇంటి చిట్కాలతో దూరం చేయవచ్చు. మనం నిత్యం వంటలలో ఉపయోగించే పసుపు లో సహజమైన పాలిషింగ్ గుణాల వల్ల పసుపుని బ్రష్ చేసుకోవడం వల్ల రంగు మారిన…