అల్యూమినియం ఫాయిల్స్ చుట్టబడిన ఆహారం తింటున్నారా..? అయితే జాగ్రత్త..! వాటితో అనారోగ్యాలు వస్తాయట..!
బేకరీ ఉత్పత్తులు, చికెన్ కబాబ్స్, లెగ్ పీస్‌లు, తందూరీ రోటీ తదితర ఆహార పదార్థాలను మీరెప్పుడైనా తిన్నారా? తినకేం! అవంటే మాకెంతో ఇష్టం అంటారా! అది సరేలే గానీ, ఆయా ఆహార పదార్థాలను చుట్టి ఉంచే ఓ వెండి కాగితం లాంటిదాన్ని ఎప్పుడైనా గమనించారా? ఆ, అదేనండీ దాన్నే అల్యూమినియం ఫాయిల్ అంటారు. అల్యూమినియం లోహాన్ని కొన్ని ప్రత్యేక పద్ధతుల్లో ప్రాసెసింగ్ చేయడం ద్వారా ఆ ఫాయిల్‌ను తయారు చేస్తారు. ఇప్పడీ మధ్య ఎక్కడ చూసినా ఈ…