రోజూ గంజి తాగితే ఇన్ని లాభాలు కలుగుతాయా..?
మనలో చాలామంది అన్నం వండిన సమయంలో వచ్చే గంజిని బయట పడేస్తుంటారు. అయితే ఈ గంజి వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. పోషకాలు పుష్కలంగా ఉండే గంజిని తీసుకుంటే మన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. చాలామంది శరీరం చల్లగా ఉండటం కోసం మజ్జిగ కలుపుకుని తింటూ ఉంటారు. అయితే అన్నంలోకి గంజి కలుపుకుని తిన్నా అవే ఆరోగ్య ప్రయోజనాలు మనకు కలుగుతాయి. నీరసంగా ఉన్నవాళ్లు గంజిలోకి ఉప్పు లేదా నిమ్మరసం వేసుకుని తాగితే తక్షణమే…